Naga Chaitanya First Look From Laal Singh Chaddha Is Out Now | Aamir Khan - Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha: బాలరాజుగా నాగ చైతన్య.. ఫస్ట్‌లుక్‌ చూశారా?

Published Thu, Jul 21 2022 9:23 AM | Last Updated on Thu, Jul 21 2022 9:59 AM

Naga Chaitanya First Look From Laal Singh Chaddha Is Out Now - Sakshi

ఆమిర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం రిలీజవుతోంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ‘‘లాల్‌సింగ్‌ చద్దా చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ను మీకు పరిచయం చేస్తున్నా.. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన నాగచైతన్యనే ఈ బాలరాజు’’ అని  పేర్కొన్నారు చిరంజీవి. చదవండి: ఆమె నా హృదయం ముక్కలు చేసింది: నాగ చైతన్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement