వైద్యో నారాయణో హరి.. | Nandamuri Chaitanya Krishna Breathe release on Dec 2 | Sakshi
Sakshi News home page

వైద్యో నారాయణో హరి..

Published Mon, Nov 20 2023 4:34 AM | Last Updated on Mon, Nov 20 2023 4:34 AM

Nandamuri Chaitanya Krishna Breathe release on Dec 2 - Sakshi

చైతన్యకృష్ణ 

చైతన్యకృష్ణ హీరో పరిచయమవుతున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘బ్రీత్‌’. ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్‌. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించారు.

ఈ సినిమాను డిసెంబరు 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మార్క్‌ కె.రాబిన్  సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement