Naveen Chandra Repeat Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Repeat Movie In OTT: నవీన్‌ చంద్ర రిపీట్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Thu, Nov 24 2022 5:33 PM | Last Updated on Thu, Nov 24 2022 6:28 PM

Naveen Chandra Repeat Movie OTT Release Date Out Now - Sakshi

డిఫరెంట్‌ కాన్సెప్టులను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు నవీన్‌చంద్ర. పరంపర, అమ్ము సినిమాలతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించిన ఆయన తాజాగా రిపీట్‌ చిత్రంతో రాబోతున్నాడు. నవీన్‌ చంద్ర హీరోగా నటించిన రిపీట్‌ మూవీ హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది తమిళ హిట్‌ మూవీ డెజావుకు రీమేక్‌గా తెరకెక్కింది.

ఈ మూవీలో స్మృతి వెంకట్‌, మధుబాల, కాళీ వెంకట్‌ మిమే గోపి, అచ్యుత కుమార్‌ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. అరవింద్‌ శ్రీనివాసన్‌ దర్శకత్వం అందించిన ఈ సినిమాకు జీబ్రాన్‌ సంగీతం అందించాడు. సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు నిర్మించాడు.

చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్‌
అమెజాన్‌ ప్రైమ్‌లో ఆకట్టుకుంటున్న డెజావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement