'అం అః' నుంచి లవ్‌ సాంగ్‌ రిలీజ్‌.. | Nee Manase Naa Dhani Video Song Released | Sakshi
Sakshi News home page

'అం అః' నుంచి లవ్‌ సాంగ్‌ రిలీజ్‌..

Published Mon, Jan 17 2022 5:20 PM | Last Updated on Mon, Jan 17 2022 5:20 PM

Nee Manase Naa Dhani Video Song Released - Sakshi

Nee Manase Naa Dhani Video Song Released: సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం​  'అం అః'. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’దీనికి ట్యాగ్‌లైన్‌. ఢిపరెంట్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవలె హీరో శ్రీకాంత్‌ విడుదల చేసిన మూవీ పోస్టర్‌కు ఆధరణ లభిస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఈ చిత్రం నుంచి నీ మనసే నాదని వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. మధు సురేష్ లిరిక్స్‌పై ఇషాక్ వల్లి ఆలపించిన విధానం, సందీప్ కుమార్ కంగుల‌ అందించిన బాణీలు హైలైట్ అయ్యాయి. విడుదలైన కాసేపటికే ఈ పాటకు మంచి ఆధరణ లభిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement