లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే నుంచి న్యూలుక్‌ అవుట్‌ | New Look Release From Lavanya Tripathi Happy Birthday Movie | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే నుంచి న్యూలుక్‌ అవుట్‌

Published Wed, Jun 22 2022 9:54 AM | Last Updated on Wed, Jun 22 2022 9:54 AM

New Look Release From Lavanya Tripathi Happy Birthday Movie - Sakshi

లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. రితేష్‌ రానా దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన చిత్రం ఇది. జూలై 15న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇందులో హ్యాపీ 340 అనే పాత్రలో లావణ్యా త్రిపాఠి కనిపిస్తారని చిత్రయూనిట్‌ వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ‘‘లావణ్య పాత్ర ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులతో, వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందిస్తున్నారు. 

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement