జీరోను దాటి గెలిచి తీరాలి.. ఆసక్తిగా '35–చిన్న కథ కాదు' ట్రైలర్‌ | Nivetha Thomas 35 Chinna Katha Kaadu Movie Official Trailer Released, Check Trailer Highlights Inside | Sakshi
Sakshi News home page

'35–చిన్న కథ కాదు' ట్రైలర్‌.. జీరోను దాటి గెలిచి తీరాలి

Published Sun, Sep 1 2024 11:48 AM | Last Updated on Sun, Sep 1 2024 3:13 PM

Nivetha Thomas 35 Chinna Katha Kaadu Official Trailer

'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఉంది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌  6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆపై ఆలోచింపచేస్తుంది. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్‌... ఇలాంటి బంధాల గురించి అందంగా ఈ సినిమాలో చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement