
సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. అరుణిత కంజిలాల్ రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానంలో నిలిచింది. ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు టైటిల్ ట్రోఫీతో పాటు, రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఇక గ్రాండ్ పినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. జావేద్ అలీ. మనోజ్ ముంతాషిర్, మిల్కాసింగ్, సుఖ్విందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఎన్నో ఆశలతో ఫైనల్స్‌కు అడుగుపెట్టిన తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ టైటిల్ వేటలో అవకాశాన్ని చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment