Sreeleela: Pelli SandaD Heroine Going To Share Screen With Roshan Again Deets Inside- Sakshi
Sakshi News home page

Sreeleela : పెళ్లి సందD కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌!

Published Wed, Feb 16 2022 6:38 PM | Last Updated on Wed, Feb 16 2022 6:50 PM

Pelli SandaD Heroine Sreeleela Going To Share Screen With Roshan - Sakshi

Pelli SandaD Heroine Sreeleela New Movie With Roshan: బెంగళూరు బ్యూటీ శ్రీలీల పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.  'పెళ్లి సందD'సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ రాఘవేంద్రరావు హీరోయిన్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి సినిమా 'పెళ్లి సందD'అనుకున్నంత సక్సెస్‌ కాకపోయినా ఈ అమ్మడికి మాత్రం పుష్కలంగా అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే ప్రభాస్‌, మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోలతో చాన్సులు కొట్టేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. వీరితో పాటు తొలిసారి తనతో జోడీ కట్టిన రోషన్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.  ఈ ఇద్దరి కాంబినేషన్లో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో త్వరలోనే ఈ సినిమా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement