ప్లాంట్‌ మాన్‌ ప్రయోగం  | plant man movie first look a science fiction comedy experiment | Sakshi
Sakshi News home page

ప్లాంట్‌ మాన్‌ ప్రయోగం 

Published Mon, Sep 4 2023 3:07 AM | Last Updated on Mon, Sep 4 2023 3:07 AM

plant man movie first look a science fiction comedy experiment - Sakshi

‘కాలింగ్‌ బెల్, రాక్షసి’ వంటి హారర్‌ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్‌ మాన్‌’. డీఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌ స్థాపించి కె. సంతోష్‌బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు .

పన్నా రాయల్‌. ‘‘సైంటిఫిక్‌ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్‌. ఇక ప్రస్తుతం పన్నా రాయల్‌ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

ప్లాంట్‌ మాన్‌  పొస్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement