22 ఏళ్ల తర్వాత.. | Prabhu Deva to join Kamal Haasan in Lokesh Kanagaraj in Vikram | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల తర్వాత..

Published Wed, Dec 30 2020 6:30 AM | Last Updated on Wed, Dec 30 2020 6:30 AM

Prabhu Deva to join Kamal Haasan in Lokesh Kanagaraj in Vikram - Sakshi

కమల్‌హాసన్‌–ప్రభుదేవా మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారా? అంటే కోలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో కమల్‌ హీరోగా ‘విక్రమ్‌’ అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను ప్రభుదేవా చేయనున్నారని సమాచారం. 1998లో కమల్‌–ప్రభుదేవా ‘నవ్వండి లవ్వండి’ అనే చిత్రంలో నటించారు. అది కామెడీ ఎంటర్‌టైనర్‌. తాజా చిత్రం ‘విక్రమ్‌’ పొలిటికల్‌ థ్రిల్లర్‌. త్వరలో షూటింగ్‌ ఆరంభించి, తమిళనాడు ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement