చెన్నైలో ప్రారంభమైన ప్రభుదేవ కొత్త సినిమా | Prabudeva New Movie Starts In Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో ప్రారంభమైన ప్రభుదేవ కొత్త సినిమా

Published Tue, Aug 10 2021 8:29 AM | Last Updated on Tue, Aug 10 2021 8:33 AM

Prabudeva New Movie Starts In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ గీత రచయిత, నటుడు పా.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభుదేవాకు జంటగా మహిమా నంబియార్‌ నటిస్తోంది. ఎంఎస్‌ మూవీస్‌ పతాకంపై కె.మురుగన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గణేషన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కలైయరసన్, అర్జయ్‌ వంటి తదితర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement