నంద కిశోర్
నంద కిశోర్, రోజా హీరో హీరోయిన్లుగా దుర్గా దేవ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రవీణ్ ఐపీఎస్’. ‘ఇక ప్రజా సేవలో..’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు, నిర్మాత వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేశారు.
‘‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రవీణ్‌గారిలా వెండితెరపై కనిపించేందుకు ప్రయత్నం చేశాను’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఇది నా తొలి చిత్రం’’ అన్నారు దుర్గా దేవ్.
Comments
Please login to add a commentAdd a comment