
సాక్షి, హైదరాబాద్: సినిమా ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment