Producer Nitin Manmohan Joins In Hospital Due To Heart Attack In Mumbai - Sakshi
Sakshi News home page

Nitin Manmohan: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత, పరిస్థితి విషమం​!

Published Mon, Dec 5 2022 8:35 AM | Last Updated on Mon, Dec 5 2022 9:35 AM

Producer Nitin Manmohan Joins In Hospital Due to Heart Attack - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత నితిన్‌ మన్మోహన్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం తన నివాసంలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుండగా ఆయన శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: 
ఇండిగో విమాన సంస్థపై రానా ఆగ్రహం!

టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement