రాఘవ లారెన్స్‌ బర్త్‌ డే.. గ్లింప్స్ అదిరిపోయింది! | Raghava Lawrence latest Movie Glimpse released On His Birthday | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: రాఘవ లారెన్స్ 'బుల్లెట్ బండి.. కీలక పాత్రలో సునీల్‌!

Published Tue, Oct 29 2024 8:10 PM | Last Updated on Tue, Oct 29 2024 8:53 PM

Raghava Lawrence latest Movie Glimpse released On His Birthday

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ మరో యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్‌ డే కావడంతో బుల్లెట్‌ బండి మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌ చూస్తుంటే ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్, వైశాలి, సింగంపులి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement