పోర్నోగ్రఫీ కేసు: నటి గెహానా వశిష్ట్‌కు హైకోర్టులో చుక్కెదురు | Raj Kundra Case: Bombay High Court Rejects Gehana Vasisth Anticipatory Bail | Sakshi
Sakshi News home page

Raj Kundra Case: నటి గెహానా వశిష్ట్‌కు హైకోర్టులో చుక్కెదురు

Published Wed, Sep 8 2021 1:45 PM | Last Updated on Wed, Sep 8 2021 3:44 PM

Raj Kundra Case: Bombay High Court Rejects Gehana Vasisth Anticipatory Bail - Sakshi

ముంబై: పోర్న్‌ కేసుకు సంబంధించి నటి గెహానా వశిష్ట్‌కు బాంబే హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. భయపెట్టి, డబ్బు ఎర చూపించి అశ్లీల చిత్రాలలో నటించేలా చేశారని గెహానాపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ జారీ చేయాలని ఆమె గత నెలలో కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ పిటిషన్‌ విచారణకు రాగా, జస్టిస్‌ ఎస్‌కే షిండే ఆమెకు బెయిల్‌ నిరాకరించారు. కొందరు యువతులను బలవంతంగా అశ్లీల చిత్రాల్లో నటింపజేసి ఆ వీడియోలను రాజ్‌ కుంద్రాకు చెందిన హాట్‌షాట్‌ యాప్‌లో గెహానా ఉంచారని అభియోగాలు ఉన్నాయి.
(చదవండి:  షాకింగ్‌.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement