Ram Asur Suspense Thriller Movie Streaming on Amazon Prime Video OTT Platform - Sakshi
Sakshi News home page

Ram Asur: ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌ అసుర

Published Fri, Jan 14 2022 1:13 PM | Last Updated on Fri, Jan 14 2022 6:18 PM

Ram Asur Suspense Thriller Movie Streaming on Amazon Prime Video OTT Platform - Sakshi

అభినవ్‌ సర్ధార్, రామ్‌ కార్తీక్‌ హీరోలుగా వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామ్‌ అసుర’. అభినవ్, వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 19న విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.. డైమండ్ చుట్టూ తిరిగే కథకు ఇద్దరి జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. 

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరి ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీలో సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటించారు.



ఇదీ చదవండి: రామ్ అసుర్ మూవీ ఎలా ఉందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement