బ్యాక్‌ బెంచర్‌ ఎలా ఉంటాడో చెప్పిన వ‌ర్మ.. ట్వీట్ వైర‌ల్ | Ram gopal Varma Tweet on Back Bencher Meme Goes viral | Sakshi
Sakshi News home page

Ram gopal Varma: బ్యాక్‌ బెంచర్‌ ఎలా ఉంటాడో చెప్పిన వ‌ర్మ.. ట్వీట్ వైర‌ల్

Published Mon, Oct 18 2021 8:17 PM | Last Updated on Mon, Oct 18 2021 8:18 PM

Ram gopal Varma Tweet on Back Bencher Meme Goes viral - Sakshi

రాంగోపాల్‌వ‌ర్మ ఏం చేసిన అందులో ఎదో ఒక విషయం ఉంటుంది. క్షణాల్లో వైరల్‌ అవుతుంటుంది. ఎందుకంటే అందులో అందరికి ఆస​క్తి కలిగించే వివాదమో.. ఆలోచింపజేసే ఇన్‌ఫర్మెషనో ఉంటుంది.  తాజాగా ఆయన పోస్ట్‌ చేసిన ఓ ఫన్నీ  మీమ్‌ సోషల్‌ మీడియాని ఊపేస్తోంది. అందులో నిజమైన బ్యాక్‌ బెంచర్‌ ఎలా ఉంటాడో తెలిపాడు.

ఆర్జీవీ ట్విట్టర్‌లో చేసిన ఈ మీమ్‌లో ఇద్దరూ స్టూడెంట్స్‌ ఏగ్జామ్‌ రాస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ముందున్న వాడిని పరీక్షలో రాసేది చూపించమని అడుగుతుంటాడు బ్యాక్‌ బెంచర్‌. సెంటెన్స్‌ ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి అని చెప్పగా.. స్పెల్లింగ్‌ అడగడం సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ పోస్ట్‌కి నేను స్కూల్లో ఇంత బ్యాడ్‌గా ఉన్నాను అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: పక్కా మాస్‌ చూపిస్తానంటున్న ఉపేంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement