Ramya Krishna Celebrates 51st Birthday: ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు.. ఇలా కథానాయికగా గ్లామరస్, ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేశారు రమ్యకృష్ణ. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నారామె. ఈ బ్యూటీ తన 51వ పుట్టినరోజు (సెప్టెంబర్ 15)ను కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు.
రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలు చేస్తున్నారు.
చదవండి: రమ్యకృష్ణ బర్త్‌డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్
సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని
Comments
Please login to add a commentAdd a comment