నేనే రాజు నేనే మంత్రి కాంబినేషన్‌ రిపీట్‌ | Rana Daggubati and director Teja join forces again for an upcoming film | Sakshi
Sakshi News home page

నేనే రాజు నేనే మంత్రి కాంబినేషన్‌ రిపీట్‌

Published Thu, May 25 2023 4:08 AM | Last Updated on Thu, May 25 2023 6:48 AM

Rana Daggubati and director Teja join forces again for an upcoming film - Sakshi

‘‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రం తర్వాత హీరో రానా, దర్శకుడు తేజ మరో సినిమా చేయనున్నారు. గోపీనాథ్‌ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ మలయాళ నటుడు కీలక పాత్ర పోషిస్తారని తెలిసింది.

ఈ సంగతి ఇలా ఉంచితే... రానా హీరోగా తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే మూవీ రానున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. మరి... ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రకటించిన తాజా చిత్రం ఇదేనా? లేక వేరే సినిమానా? అనే విషయం తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement