అందులో సూటుబూటేసుకున్న హీరో తినడానికి రెడీ అయ్యాడు. అయితే అతడికోసం ఓ పురుగును ప్లేటులో పెట్టి సిద్ధంగా ఉంచారు. దీంతో చేసేదేం లేక రణ్‌వీర్ కొంత అయిష్టంగానే దాన్నో పట్టు పట్టాడు. ఆ పురుగును కరకరా నమిలి మింగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇక అసలు షోలో ఇంకే రేంజ్‌లో రచ్చ చేస్తాడో అంటున్నారు.
స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అడవిలో అడ్వెంచర్ చేశాడు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అతడు చేసిన విన్యాసాలు రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అయితే అడవిలో అడుగుపెట్టడానికి ముందు రణ్‌వీర్ ఎలా సిద్ధమయ్యాడనేది తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ గురువారం ఓ వీడియో రిలీజ్ చేసింది.
అందులో సూటుబూటేసుకున్న హీరో తినడానికి రెడీ అయ్యాడు. అయితే అతడికోసం ఓ పురుగును ప్లేటులో పెట్టి సిద్ధంగా ఉంచారు. దీంతో చేసేదేం లేక రణ్‌వీర్ కొంత అయిష్టంగానే దాన్నో పట్టు పట్టాడు. ఆ పురుగును కరకరా నమిలి మింగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇక అసలు షోలో ఇంకే రేంజ్‌లో రచ్చ చేస్తాడో అంటున్నారు.
చదవండి: నిశ్చితార్థం బ్రేక్ అయ్యాక ప్రేమలో పడ్డ విశాల్
సాయిపల్లవి 'గార్గి' ట్రైలర్ చూశారా?