మలయాళ హిట్‌ రీమేక్‌లో రవితేజ! | Ravi Teja May Act In Malayalam Remake Driving License | Sakshi
Sakshi News home page

రవితేజ చేతికి డ్రైవింగ్‌ లైసెన్స్‌?

Published Fri, Mar 19 2021 8:44 AM | Last Updated on Fri, Mar 19 2021 8:44 AM

Ravi Teja May Act In Malayalam Remake Driving License - Sakshi

రవితేజకు ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ ఇచ్చే పనిలో ఉన్నారట రామ్‌చరణ్‌. జూనియర్‌ లాల్‌ దర్శకత్వంలో 2019లో వచ్చిన మలయాళ హిట్‌ మూవీ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’. ఈ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్‌ను హీరో రామ్‌చరణ్‌ దక్కించుకున్నారు. ఈ రీమేక్‌లో వెంకటేష్, రామ్‌చరణ్‌లు నటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించనున్నారనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది.

మరో కీలక పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తారట. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది.

చదవండి: 'ఆ నటుడితో డేటింగ్‌లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement