మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌ | Richa Chadha starrer Madam Chief Minister First Look release | Sakshi
Sakshi News home page

మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌

Published Tue, Jan 5 2021 6:34 AM | Last Updated on Tue, Jan 5 2021 6:34 AM

Richa Chadha starrer Madam Chief Minister First Look release - Sakshi

ఇటీవల విడుదలైన ‘షకీలా’ బయోపిక్‌లో గ్లామరస్‌గా కనిపించిన రిచా చద్దా ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఆమె ముఖ్య పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియంటడ్‌ చిత్రం ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’. ఇందులో టైటిల్‌ రోల్‌లో రిచా కనిపిస్తారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రిచా నటించారు. ఇదో సీరియస్‌ పొలిటికల్‌ డ్రామా. జనవరి 22న సినిమా రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement