క్రైమ్‌ థ్రిల్లర్‌ | Ritika Singh at In Car Movie release on march 3rd | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌

Published Sun, Feb 26 2023 1:11 AM | Last Updated on Sun, Feb 26 2023 1:11 AM

Ritika Singh at In Car Movie release on march 3rd - Sakshi

రితికా సింగ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఇన్‌ కార్‌’. హర్ష వర్ధన్‌  దర్శకత్వంలో అంజుమ్‌ ఖురేషి, సాజిద్‌ ఖురేషి నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. రితికా సింగ్‌ మాట్లాడుతూ–‘‘ఈ మూవీలోని నా పాత్ర కోసం షూటింగ్‌ పూర్తయ్యే వరకు నేను తల స్నానం చేయలేదు’’ అన్నారు. ‘‘సర్వైవల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామా ‘ఇన్‌ కార్‌’’ అన్నారు హర్ష వర్ధన్‌. ఈ చిత్రానికి కెమెరా: మిథున్‌ గంగోపాధ్యాయ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement