మెర్క్యురీ సూరి సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. ఈ చిత్రంలో మెర్క్యురీ సూరి పాత్రలో స్టయిలిష్‌గా కనిపించనున్నారు సత్యదేవ్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎస్‌డీ కంపెనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది.
వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment