మహారాష్ట్రలో తెలుసు కదా | Siddu Jonnalagadda starts shooting for Telusu Kada in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో తెలుసు కదా

Published Mon, Nov 18 2024 3:15 AM | Last Updated on Mon, Nov 18 2024 6:03 AM

Siddu Jonnalagadda starts shooting for Telusu Kada in Maharashtra

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ మహారాష్ట్రలో ప్రారంభమైంది. 24 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పాల్గొనగా ఓ పాట, ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టు చిత్రీకరిస్తారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement