Sidharth Malhotra Gets Injury In Indian Police Force Movie Action Scene Shooting - Sakshi
Sakshi News home page

Sidharth Malhotra Injury: షూటింగ్‌లో గాయాలు, వీడియో షేర్‌ చేసిన హీరో

Published Mon, May 16 2022 3:17 PM | Last Updated on Mon, May 16 2022 4:23 PM

Sidharth Malhotra Gets Injury In Indian Police Force Movie Action Scene Shooting - Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో పోలీస్‌ ఫోర్స్‌ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ యాక్షన్‌ సీన్‌కు సంబంధించిన గ్లింప్స్‌ షేర్‌ చేశాడు హీరో. ఇందులో ప్రత్యర్థిని చితకబాదుడుతున్నాడు సిద్దార్థ్‌.

ఈ రియల్‌ ఫైటింగ్‌లో నిజంగానే హీరో చేతికి గాయాలయ్యాయి. మోచేతికి చిన్నచిన్న గాయాలై రక్తాలు కారాయి. ఈ ఫొటోను అతడు అభిమానులతో పంచుకోగా ఇది చూసిన ఫ్యాన్స్‌ కొందరు సిద్దార్థ్‌పై పొగడ్తలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి దెబ్బలు మాకు చాలానే తగిలాయిలే అని సెటైర్లు వేస్తున్నారు. కాగా పోలీస్‌ ఫోర్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది.

చదవండి: సీక్రెట్‌గా సినిమా చూసిన సాయిపల్లవి, వీడియో వైరల్‌

తండ్రి ముందే బికినీలో కేక్‌ కటింగా? అంటూ ట్రోలింగ్‌.. గట్టి కౌంటరిచ్చిన ఐరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement