ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం! | Singer Kalpana Takes Sleeping Pills, Admitted In Hyderabad Hospital | Sakshi

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం!

Mar 4 2025 8:45 PM | Updated on Mar 5 2025 8:51 AM

Singer Kalpana Takes Sleeping Pills

హైదరాబాద్‌:  ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.  కల్పన నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ప్రైవేటు  ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. . నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్ చేయలేదని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు.  

ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు తలుపులు పగలుగొట్టి చూడగా ఆమెకు నిద్రమాత్రలు మింగినట్లు గమనించారు. దాంతో ఆమెను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement