
ఆమె గొంతు కోకిలలనే సవాల్ చేస్తుంది. ఆమె పాట స్వర‘చిత్ర’విన్యాసంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాటలు పాడుతున్నా, తరగని మాధుర్యం ఆమె సంగీతానిది. ప్రత్యే క శైలితో పాటలు పాడుతూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని చిత్ర పుట్టిన రోజు నేడు (జూలై 27). ఈ సందర్భంగా ఆమె పాడిన కొన్ని మధుర గీతాలు మీకోసం.
Comments
Please login to add a commentAdd a comment