ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్‌? సితార ఫన్నీ ఆన్సర్స్‌ | Sitara Ghattamaneni Funny Answers In Interview With Influencers | Sakshi
Sakshi News home page

సితార ఇప్పుడు ఏ క్లాస్‌ చదువుతుందో తెలుసా? మహేశ్‌కు అలా చేస్తే అస్సలు నచ్చదట!

Published Sun, May 26 2024 3:43 PM | Last Updated on Sun, May 26 2024 4:15 PM

Sitara Ghattamaneni Funny Answers In Interview With Influencers

మహేశ్‌బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. డ్యాన్సులు, వెకేషన్‌ ట్రిప్‌ ఫోటోలు, వీడియోలతో చాలా హడావుడి చేస్తుంటుంది. ఈమెకు సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. అందులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలిచ్చింది.

👉 ఇష్టమైన సినిమా?
క్లూలెస్‌

👉 బ్యూటీకి సీక్రెట్‌
పేరెంట్స్‌

👉 పేరెంట్స్‌లో ఎవరు స్ట్రిక్ట్‌?
ఇద్దరూ స్ట్రిక్ట్‌ కాదు

👉 ఇష్టమైన ఫుడ్‌
మ్యాగీ నూడుల్స్‌

👉 మీరు యాక్టింగ్‌ ఫీల్డ్‌ ఎంచుకుంటారా?
ఎస్‌, కచ్చితంగా నటి అవుతాను.

👉 మహేశ్‌బాబు కాకుండా ఇష్టమైన యాక్టర్స్‌?
రష్మిక మందన్నా, శ్రీలీల

👉 ఆ పని చేయకూడదు, ఈ పని చేయొద్దు అని ఆంక్షలు పెడతారా?
అలాంటి ఆంక్షలేం పెట్టరు.

👉 విద్యాభ్యాసం?
ఆరో తరగతి పూర్తయింది. ఏడో తరగతిలోకి ఎంటరవుతున్నాను.

👉 పేరెంట్స్‌ దగ్గర లాక్కోవాలనుకునేవి?
అమ్మ దగ్గరి నుంచి ఫ్యాషన్‌ సెన్స్‌.. నాన్న దగ్గరి నుంచి యాక్టింగ్‌ స్కిల్స్‌.

👉 మీ నాన్న జుట్టును అత్తయ్య పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?
నా జుట్టు పట్టుకోవద్దు అని నాన్న అన్నారు. ఎవరైనా తన జుట్టు పట్టుకోవడం నాన్నకు అస్సలు ఇష్టముండదు

చదవండి: పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement