
- ఇది ఉత్తమమైన రోజు అంటూ నిటీలో చేప పిల్లలా ఈదుతున్న ఫోటోని షేర్ చేసిన ఆలియా భట్
- అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా మంచు లక్ష్మీ తన కూతరు నిర్వాణతో కలిసి ఓ ఫోటోని పంచుకుంది. అందులో ఆమె కూతురిని హత్తుకొని నవ్వుతూ ఉంది.
- మంచి చేయడం అదేని మంచి చెప్పడం కంటే బెటర్ అంటూ తన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన లక్ష్మీరాయ్
- సముద్రపు ఒడ్డు నికితాశర్మ సోయగాల ఉప్పెన
- మోస్ట్ బ్యాచిలర్ సెట్లో పూజా హెగ్డే కొంటే వేషాలు.. హీరో అఖిల్, డైరెక్టర్ పనికి ఆటంకం కలిగిస్తూ వారిని ఇరిటేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోని తన అభిమానులతో పంచుకుంది ఈ బుట్ట బొమ్మ.
- కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్‌అండ్‌వైట్‌లో చూడటమే సులభం అంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్
- డ్యాన్స్‌తో కుర్రకారులను రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ
- గోల్డ్ కలర్‌లో డ్రెస్‌లో హొయలు ఒలికిస్తున్న రాశి ఖన్నా
Comments
Please login to add a commentAdd a comment