సోషల్‌ హల్‌చల్‌: అవికా జోరు, జుట్టు విరబోసుకున్న కీర్తి.. | Celebrities Shared Photos In Social Media | Sakshi
Sakshi News home page

మోడ్రన్‌గా నభా, ట్రెడిషనల్‌ లుక్‌లో కృతీ శెట్టి

Feb 17 2021 4:00 PM | Updated on Feb 17 2021 5:28 PM

Celebrities Shared Photos In Social Media - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన 'మురారీ' చిత్ర విజయానికి 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్‌ మురారీ సెట్స్‌లోని అన్‌సీన్‌ ఫొటోను షేర్‌ చేసింది.

తలా అజిత్‌ భార్యతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్నారు.

ఎఫ్‌ 3 భామ మెహరీన్‌ పిర్జాదా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. కాబోయే భర్త భవ్య బిష్ణోయ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఆమె ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఇందులో ఇద్దరూ ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మనసారా నవ్వుకుంటున్నారు.

గుడ్‌ హెయిర్‌ డే అంటూ జుట్టు విరబోసుకుంది హీరోయిన్‌ కీర్తి సురేశ్.‌

కపటధారి, అక్షర సినిమాల్లో నటిస్తున్న నందిత శ్వేత శూన్యంలోకి తీక్షణంగా చూస్తున్న ఫొటో అభిమానులతో పంచుకుంది.

ట్రెడిషినల్‌ లుక్‌లో అదరగొడుతున్న కృతీ శెట్టి.

► దియా మీర్జా, వైభవ్‌ రేఖీ పెళ్లి ఆల్బమ్‌ నుంచి ఓ బ్యూటిఫుల్‌ ఫొటో.

► నభా నటేశ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో

► కాసేపు కునుకు తీసిన పూజా హెగ్డే

► బంగారు వర్ణం డ్రెస్‌లో మెరిసిపోతున్న మంచు లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement