
- అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. బ్యాక్‌లెస్ వైట్ టాప్‌లో దిగిన ఫోటోని షేర్ చేసి అందరికి షాకిచ్చింది ఈ అక్కినేని కోడలు పిల్ల
- అంత ఈజీగా అవతలి వాళ్లకు అర్థం కావొద్దని చెబుతోంది హీరోయిన్ అంజలి. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ వీకెండ్ వైబ్స్ పేరుతో సెల్ఫీలు పోస్టు చేసింది.
- ‘వ్యాక్సినేషన్ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’అంటూ టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటోని షేర్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్
- ఫంక్షన్ కోసం కూతరు అర్హని రెడీ చేయిస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది అల్లు అర్జున్ సతీమణి స్నేహ.
Comments
Please login to add a commentAdd a comment