పూల తలపాగాతో రష్మిక రచ్చ.. క్యాప్షన్‌ అడిగిన పూజా హెగ్డే | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: రష్మిక రచ్చ.. క్యాప్షన్‌ అడిగిన పూజా హెగ్డే

Published Tue, Aug 17 2021 12:54 PM | Last Updated on Tue, Aug 17 2021 12:54 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  •  పూల తలపాగా ధరించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది కన్నడ బ్యూటీ రష్మిక
  • ఈ ఫోటోకి క్యాప్షన్‌ మీకే వదిలేస్తున్న అంటూ ఓ ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది బుట్టబొమ్మ పూజా హెగ్డే
  • ‘శాకుంతలం’సెట్‌లోని ఫొటోలు పంచుకుంది హీరోయిన్‌ సమంత
  • ఇట్స్‌ కాఫీ టైం అంటూ సదా ఉదయాన్నే కాఫీ తాగుతున్న ఫోటోని షేర్‌ చేసింది నటి సదా
  •  తన ముద్దుల కుమారుడితో సారా అలీఖాన్‌ సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ పంచుకుంది.
     

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement