సోషల్‌ హల్‌చల్‌: పూల్‌లో నిఖిత, ఆడుకుంటున్న రితికా | Social Hulchul: Mallika Sheravat, Dia Mirza Share Pics | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: పూల్‌లో నిఖిత, ఆడుకుంటున్న రితికా

Published Mon, Mar 22 2021 1:26 PM | Last Updated on Mon, Mar 22 2021 2:11 PM

Social Hulchul: Mallika Sheravat, Dia Mirza Share Pics - Sakshi

► అడవులను కాపాడేందుకు కలిసి పని చేద్దామంటున్న దియా మీర్జా

 భుజాన బ్యాగుతో ఎక్కడికో బయల్దేరినట్లు పోజిచ్చిన నిధి అగర్వాల్‌

► పారిపోతున్నట్లు పోజిస్తూ కొంటెగా లుక్కిచ్చిన దీపికా పదుకొణె

 బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్రీనిధి శెట్టి

► అరేబియా సముద్ర తీరాన పూల్‌లో ఈత కొడుతున్న నికిత శర్మ

 ప్రకృతికి దగ్గరగా వెళ్లండి అని పిలుపునిస్తోన్న మల్లికా షెరావత్‌

► నన్ను ఒంటరిగా వదిలేస్తే ఇంతే సంగతులు అంటూ సెల్ఫీ దిగిన పరిణీతి చోప్రా

 ఉంగరాల జుట్టుతో ఆడుకుంటున్న రితికా సింగ్‌

► మండేకి రెడీగా లేనంటున్న అదితి రావు హైదరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement