సోషల్‌ హల్‌చల్‌: హీటెక్కిస్తున్న నియా, చెట్టెక్కిన హెబ్బా | Social Hulchul: Sonakshi Sinha, Amala Paul Share Pics | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: హీటెక్కిస్తున్న నియా, చెట్టెక్కిన హెబ్బా

Published Fri, Mar 19 2021 1:33 PM | Last Updated on Fri, Mar 19 2021 5:11 PM

Social Hulchul: Sonakshi Sinha, Amala Paul Share Pics - Sakshi

♦ గాగ్రాలో బొంగరాలు తిరుగుతున్న అదితి బుద్దకోటి

♦ మరో రోజు, మరో అడ్వెంచర్‌తో అంటూ ఎయిర్‌పోర్టులో నికిత శర్మ

♦ అనవసరమైనవి పట్టించుకోవడం మానేస్తే లైఫ్‌ ఎంత బాగుంటుందో అంటున్న అమలాపాల్‌

♦ బ్లూటిఫుల్‌ డే అంటోన్న శిల్పా శెట్టి

♦ అమ్మ తీసిన ఫొటోను పంచుకున్న శ్రద్దా కపూర్‌

♦ ఇది శుక్రవారమా? కాదా? అని అడుగుతోన్న సోనాక్షి సిన్హా

♦ గుడ్‌ మార్నింగ్‌ అంటూ వీడియో షేర్‌ చేసిన అమీషా పటేల్‌

♦ ఎక్కడైనా కాఫీ తాగొచ్చంటూ చెట్టెక్కిన హెబ్బా పటేల్‌

♦ హీటెక్కించే పోజులో నియా శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement