
శ్రీ విషు, కయ్యదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ‘నిజాయితీకి మారు పేరు’ అనేది ఉపశీర్షిక. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ త్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటింంది. ప్రదీప్ వర్మ, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది.
ఓ పోలీసాఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు నిజాయితీ గల పోలీసు అధికారిగా అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు’’ అన్నారు. తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, రాజా రవీంద్ర నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: రాజ్ తోట
Comments
Please login to add a commentAdd a comment