హిట్టూ, ఫ్లాపు అనే సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాతో రెబా మోనిక జాన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. మే18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.హాస్య మూవీస్ పతాకం పై అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment