బ్లూ డ్రెస్‌లో అరియానా..రెడ్‌ శారీలో శ్రీముఖీ అందాలు..చూపుతిప్పుకోనివ్వడం లేదుగా | Sreemukhi, Ariyana Glory, Janhvi Kapoor Movie Celebrities Social Media Posts | Sakshi
Sakshi News home page

బ్లూ డ్రెస్‌లో అరియానా..రెడ్‌ శారీలో శ్రీముఖీ అందాలు..చూపుతిప్పుకోనివ్వడం లేదుగా

Published Sun, Nov 27 2022 10:40 AM | Last Updated on Sun, Nov 27 2022 10:41 AM

Sreemukhi, Ariyana Glory, Janhvi Kapoor Movie Celebrities Social Media Posts - Sakshi

  • మాల్దీవుల్లో యాంకర్‌ రష్మి ఎంజాయ్‌ చేస్తోంది. పడవలో వెళ్తూ పై నుంచి విమానాన్ని చూసి తెగ సంబరపడిపోతుంది
  • రెడ్‌ కలర్‌ శారీలో ఆందాలను ఆరబోస్తోన్న హాట్‌ యాంకర్‌ శ్రీముఖి. బుల్లితెరపై జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న ఓ ముద్దుగుమ్మ కూడా సరదాగా వెకేషన్‌కు వెళ్లింది. అక్కడి సాగర తీరంలో హాట్‌ ఫొటోషూట్లు చేస్తోంది. 
  • బ్లాక్ కలర్ టాప్‌లో రాశీ ఖన్నా అందాల ప్రదర్శన
  • నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కంటే గొప్పదేది లేదంటుంది బిగ్‌బాస్‌ బ్యూటీ అరియా గ్లోరీ
  • ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..’ అంటూ కవితలు చెబుతోన్న యాంకర్‌ అనసూయ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement