sree mukhi
-
శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. కళ్లు తిప్పుకోలేరుగా!
-
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
యాంకర్ శ్రీముఖి పెళ్లికి రెడీ అయిందా? అంటే నిజమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే లేడీ యాంకర్స్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఎక్కువగా టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలోనూ ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ అసలు విషయం చెప్పేశాడు.(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)లేడీ యాంకర్లో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సుమ తర్వాత ఉన్నంతలో మంచి ఫేమ్ సంపాదించింది ఎవరంటే శ్రీముఖినే గుర్తొస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది గానీ తర్వాత పూర్తిగా యాంకరింగ్‌పై దృష్టి పెట్టింది. మధ్యలో బిగ్‌బాస్ షోకి కూడా వెళ్లొచ్చింది. 30 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటోంది.గతంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయిన అవినాష్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందనమాట.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
చీరలో అనుపమ మరింత క్యూట్.. శ్రీముఖి మాత్రం ఎప్పట్లానే!
చీరలో మరింత క్యూట్ గా 'హనుమాన్' హీరోయిన్ అమృత పద్ధతైన కేరళ చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్.. చూస్తే అంతే మోడ్రన్ మహాలక్ష్మిలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి తెలుగమ్మాయిలా మారిపోయిన హీరోయిన్ రుహానీ శర్మ చూపులతో మత్తెక్కించేస్తున్న 'నా సామి రంగ' ఆషికా రంగనాథ్ ప్యూర్ వైట్ శారీలో మరింత అందంగా హీరోయిన్ అనంతిక ఇంట్లో పూజ చేయించిన అనసూయ.. రీజన్ మాత్రం సస్పెన్స్ View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంటూనే.. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ వెండితెరపై కూడా శ్రీముఖి మెరిపిస్తుంది. తాజాగా ఆమె మరో క్రేజీ ఆఫర్ పెట్టేసిందని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ ఇండియా రేంజ్లో ఒక సినిమా రాబోతుందని అది కూడా ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన వస్తుందని ఈ మధ్య జోరుగు ప్రచారం జరుగుతుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీకి చెల్లెలుగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జులాయిలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో కూడా శ్రీముఖి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు ట్రెండీ డ్రెస్‌లతో ఫోజులు ఇస్తే కుర్రకారులో హీట్ పెంచుతుంది. కొద్దిరోజుల క్రితం యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖికి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని వార్తలు వస్తే.. అలాంటి వాటికి చెక్ పెడుతూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
హీరో చెంప పగలగొట్టిన స్టార్ యాంకర్.. వీడియో వైరల్!
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. బీ2పీ స్టూడియోస్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మహాలక్ష్మి అన్న పేరు ఉంటే వారికి 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ శ్రీముఖితో చిత్రబందం ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హీరో పార్వతీశం వెళ్లి శ్రీముఖిని చూసి' మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ' అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి హీరో చెంపపై ఒక్కటి ఇస్తుంది. 'మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంది. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow! మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo — Mukesh G (@MukeshG39549544) March 21, 2024 -
నడుము అందాలతో ట్రెండింగ్ బ్యూటీస్.. వేరే లెవల్ అంతే!
మేకప్ వీడియో పోస్ట్ చేసి కొత్త విషయం చెప్పిన సుమ చీరకట్టులో పూర్తి సంప్రదాయ బద్ధంగా శ్రుతిహాసన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీలో చిల్ అవుతున్న నమ్రత శిరోద్కర్ పట్టుచీరలో చందమామలా మెరిసిపోతున్న 'జైలర్' బ్యూటీ ఫొటోషూట్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్ రాశీఖన్నా చాలా పద్దతిగా కనిపించి మనసు దోచేస్తున్న అనంతిక క్లాసికల్ డ్యాన్సర్ లుక్‌లో 'కేజీఎఫ్' ఫేమ్ జోషీ ఆర్చీ పూలతో అందాల్ని దాచేసిన హాట్ బ్యూటీ షామా సికందర్ View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
మల్లెపూలతో రొమాంటిక్‌గా శ్రీముఖి.. 'యానిమల్' బ్యూటీ తృప్తి ఏకంగా అలా!
మల్లెపూలతో నా సామి రంగ అనిపిస్తున్న శ్రీముఖి చీరలో వయ్యారాలు పోతున్న హీరోయిన్ రష్మిక బ్లర్ ఫొటోలే కానీ తృప్తి దెబ్బకు జిగేలుమంటున్నాయ్ అందాల గేట్లు ఎత్తేసిన 'హాయ్ నాన్న' మృణాల్ ఠాకుర్ మత్తెక్కించే సోయగాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రితికా సింగ్ మెడలో నెక్లెస్‌తో హీరోయిన్ రకుల్ ప్రీత్ క్యూట్ పోజులు చుడీదార్‌తో చూడచక్కగా కనిపిస్తున్న యాంకర్ వర్షిణి చీరలో సంప్రదాయబద్ధంగా తమిళ యంగ్ హీరోయిన్ భవానిశ్రీ కురచ దుస్తులతో టాప్ లేపేస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
ఆ జ్ఞాపకాల్లోనే మెగాడాటర్.. ముద్దులిచ్చేస్తున్న 'బిగ్‌బాస్ 7' బ్యూటీ!
'కుర్చీ మడతపెట్టి' స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ ఏనుగుతో చెరువులో మెగాడాటర్ నిహారిక జలకాలాట నీలం చీరలో క్యూట్ పోజుల్లో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి కజికిస్థాన్ టూర్ జ్ఞాపకాల వీడియో షేర్ చేసిన అశ్విని వింటేజ్ లుక్‌లో ఆశ్చర్యపరిచిన మలయాళ హీరోయిన్ నిమిషా మరింత అందంగా మెరిసిపోతున్న 'లియో' బ్యూటీ జనని పట్టుచీరలో మహాలక్ష్మీలా మాయ చేస్తున్న నయని పావని గ్లామర్ ట్రీట్ ఇస్తూ కాక రేపుతున్న హీరోయిన్ దక్ష View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) -
కొత్త సంవత్సరం స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోతున్న శ్రీముఖి (ఫొటోలు)
-
బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి..
-
హీరోయిన్ రష్మిక మరో రికార్డ్.. పొడుగు సుందరి ప్రగ్యా అలా!
వెకేషన్లో చిల్ అవుతున్న శ్రీముఖి.. వీడియో పోస్ట్ ఇన్‌స్టాలో 40 మిలియన్ల మార్క్ అందుకున్న రష్మిక థాయ్‌లాండ్ టూర్‌కి వెళ్లిన హీరోయిన్ రితికా నాయక్ నవ్వుతూ మాయ చేస్తున్న హీరోయిన్ శ్రియ కూతురితో కలిసి కార్తీక నోములో నటి సురేఖావాణి దుబాయి వెకేషన్లో హాట్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్ జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న రుహానీ శర్మ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కేక పుట్టించే పోజులు View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోల దగ్గర నుంచి ఈవెంట్స్ వరకు తనదైన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. 30 ఏళ్ల మార్క్ కూడా దాటేసింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ.. బ్రేకప్ గురించి మాట్లాడింది. అలానే పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది హింట్ ఇచ్చేసింది. ప్రస్తుతం పలు షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి.. తాజాగా ఇన్‌స్టా బ్రాడ్కాస్ట్ ఛానెల్లో ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ప్రేమలో ఎప్పుడైనా ఫెయిలయ్యావా? అని శ్రీముఖిని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన ఈ బ్యూటీ.. 'బొచ్చెడుసార్లు' అని మొహమాటం లేకుండా చెప్పేసింది. పెళ్లయితే యాంకరింగ్ మానేస్తారా అని మరో నెటిజన్ అడిగాడు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) పెళ్లి చేసుకున్నా సరే యాంకరింగ్ విచిచిపెట్టనని, పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని శ్రీముఖి చెప్పింది. అయితే ఆ కాబోయే వాడు ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచేసింది. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి.. ఏడడుగులు వేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న టైంలోనూ శ్రీముఖి తన లవ్-బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. 'గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. అదే టైంలో ప్రొఫెషనల్ గా క్లిక్ అయ్యాను. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని అనుకుంటున్న సమయంలో మనస్పర్థలు వచ్చి బ్రేకప్ అయింది. దీంతో చచ్చిపోదామనుకున్నాను. బాధ భరించలేకపోయాను' అని అప్పట్లో శ్రీముఖి చెప్పింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!
యాంకర్ సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సాధారణంగా ఈవెంట్, షో ఏదైనా సరే తన మాటలతో అలరించే సుమ.. ఆ విషయం మళ్లీ గుర్తొచ్చేసరికి ఎమోషనల్ అయింది. అలానే సుమ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని ప్రముఖ లేడీ యాంకర్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) ఇంతకీ ఏంటి విషయం? దీపావళి దగ్గరకొచ్చేసింది. దీంతో తెలుగు ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి. అలా ఓ కార్యక్రమానికి సుమ గెస్ట్‌గా వచ్చింది. ఈమెతో పాటు ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా వచ్చింది. సందర్భం ఏంటనేది కరెక్ట్‌గా తెలీదు గానీ సుమ గురించి శిల్పా చక్రవర్తి ఓ సీక్రెట్ బయటపెట్టింది. రాత్రుళ్లు కొన్నిసార్లు మెట్లపై నిద్రపోయేదని చెప్పుకొచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్న సుమ రాత్రుళ్లు కొన్నిసార్లు షూటింగ్స్ లో చాలా ఆలస్యమయ్యేదని, ఇంటికొచ్చి తలుపు చాలాసేపు కొట్టినా ఎవరు తీయకపోవడంతో కొన్నిసార్లు మెట్లపై సుమ నిద్రపోవడం తాను చూశానని యాంకర్ శిల్పా చక్రవర్తి.. తాజాగా రిలీజ్ చేసిన దీపావళి ఈవెంట్ ప్రోమోలో చెప్పుకొచ్చింది. అలా పాత విషయాలు చెప్పేసరికి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇదే షోకి వచ్చిన సుమ కొడుకు, తల్లిని దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అయ్యాడు. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ) (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) -
హాట్ పోజుల్లో స్టార్ హీరో కూతురు.. బుట్టబొమ్మలా శ్రీముఖి
మత్తెక్కించే అందాలతో 'దేవర' బ్యూటీ జాన్వీ ఎర్ర డ్రస్‌తో రాజశేఖర్ చిన్న కూతురు రచ్చ రచ్చ లంగా ఓణీలో యాంకర్ శ్రీముఖి పండగ జోష్ క్యూట్ పోజుల్లో 'పొన్నియిన్ సెల్వన్' బ్యూటీ చీరకట్టులో మెరిసిపోతున్న మంచు లక్ష్మీ నడుము అందాలు చూపిస్తున్న యాంకర్ వర్షిణి ట్రెడిషనల్ వేర్లో కనిపించిన అషూరెడ్డి యాంకర్ మంజూష ఇన్ వినాయక చవితి మోడ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
సోనాల్ బికినీ పోజులు.. కేక పుట్టించే లుక్‌లో కేతిక
మాల్దీవులు వెకేషన్.. బికినీలో సోనాల్ రచ్చ తల్లయినా సరే ప్రణీత గ్లామర్ తగ్గట్లేదుగా బ్లాక్ వైట్ ఫొటోల్లో పూజ.. చూస్తే స్టన్ కావాల్సిందే పింక్ కలర్ డ్రస్ లో 'బలగం' బ్యూటీ వయ్యారాలు బ్లాక్ ఔట్ఫిట్లో శ్రుతిహాసన్ సెక్సీ పోజులు బిగుతైన అందాలతో కేక పుట్టిస్తున్న కేతిక బీచ్ ఒడ్డున రీతు చౌదరి అందాల విందు స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి సోయగాలు View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రకుల్ కొంటె చూపులు.. ఊర్వశీ రౌతేలా ఫ్లవర్ డ్యాన్స్
థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోందీ యాంకర్ శ్రీముఖి. మాయా బే బీచ్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సంపూర్ణ వేసవి ఆనందం అంటే ఇదే అంటూ కుమారుడికి ఐస్‌క్రీమ్ తినిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది కాజల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్లవర్ డ్యాన్స్‌తో అదరగొట్టింది ఊర్వశీ రౌతేలా కొంటె చూపులతో కుర్రకారు మతులు పోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
Sreemukhi Latest Photos: అందాల హరివిల్లు.. కలర్ ఫుల్ లెహంగాలో మతి పోగొడుతున్న శ్రీముఖి
-
దిల్ రాజు నుంచి నితిన్, శ్రీముఖి, చమ్మక్ చంద్ర వరకు.. అంతా ఇక్కడి వారే!
చలనచిత్ర రంగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు తమదైన ముద్ర వేశారు. నటులుగా, హాస్య నటులుగా, గాయకులుగా, దర్శక నిర్మాతలుగా గుర్తింపు పొందారు. నిర్మాతలుగా డి.ప్రభాకర్, దిల్ రాజు, నటులు, హాస్యనటులుగా నితిన్, అదితి, శ్రీముఖి, వెన్నెల కిషోర్, చమ్మక్‌చంద్ర.. ఇలా ఎందరో తెలుగు సినీ జగత్తులో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చారు. సినిమాలలో సత్తా చాటుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులపై సండే స్పెషల్.. యాంకర్ నుంచి యాక్టర్ దాకా.. నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీముఖి యాంకర్‌గా గుర్తింపు పొందారు. సినిమా, టీవీ ప్రోగ్రాములకు యాంకర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె.. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆమె కు టుంబ సభ్యులు నిజామాబాద్‌లో ఉండడంతో అప్పుడప్పుడు నిజామాబాద్ వచ్చి వెళ్తుంటుంది. దిల్ రాజు.. నిజామాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్‌పల్లికి చెందిన దిల్ రాజు.. నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆయన ప్రముఖ నటీనటులందరితో ఎన్నో సినిమాలు తీశారు. ఆయన సొంతూరులో ఇందూరు తిరుమల పేరుతో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. నిర్మాతగా ఎందరినో సినిమా రంగంలోకి తీసుకువచ్చారు. నవ్వుల రారాజు వెన్నెల కిషోర్ కామారెడ్డికి చెందిన కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో పనిచేశారు. అప్పట్లో వెన్నెల సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆయన సినీరంగం వైపు మళ్లారు. వెన్నెల సినిమాలో నటించడంతో ఆయన పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. హాస్యనటుడిగా కిషోర్ ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాల్లోనూ కిషోర్ పాత్ర ఉంటుండడం విశేషం. ఉత్తమ హాస్యనటుడిగా ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. అప్పుడప్పుడూ కామారెడ్డికి వచ్చి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులని కలిసి వెళ్తుంటారు. నటీమణిగా ఎదుగుతున్న అదితి.. కామారెడ్డి పట్టణానికి చెందిన అదితి మ్యాకాల్.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తండ్రి రాంచంద్రం హైదరాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె అర్జున్‌రెడ్డి, జంటిల్మెన్, అమీతుమీ, షాదీ ముబారక్వంటి సినిమాల్లో నటించింది. అలాగే పాష్ పోరీస్, మాయాబజార్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. నటనతో పాటు కూచిపూడి నృత్యంలోనూ ఆమె రాణిస్తోంది. టాప్ హీరోగా గుర్తింపు పొందిన నితిన్.. నిజామాబాద్‌కు చెందిన సినీ హీరో నితిన్ తొలి సినిమా ‘జయం’తోనే ప్రేక్షకులను మెప్పించారు. తన నటనతో ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగారు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు నితిన్ దగ్గరి బంధువు. నితిన్ బందువులు చాలా మంది నిజామాబాద్‌లోనే ఉన్నారు. హాస్యం పండించే చమ్మక్ చంద్ర గాంధారి మండలం వెంకటాపూర్‌కు చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర.. తన నటనతో హాస్యం పండిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. టీవీ చానళ్లలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ హాస్య నటుడిగా రాణిస్తున్నారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. వచ్చినప్పుడల్లా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. సినీ గాయకుడిగా విష్ణుకిషోర్ ఆర్మూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన విష్ణుకిషోర్ జానపద గాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ గీతాలు పాడిన విష్ణుకిషోర్.. ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీకేఆర్ స్టూడియోను స్థాపించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు. భగవాన్ సినిమా నిర్మాత ప్రభాకర్ కామారెడ్డి పట్టణానికి చెందిన నిర్మాత దివంగత డి.ప్రభాకర్ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా భగవాన్ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నాయకురాలు, ప్లీజ్ నాకు పెళ్లయ్యింది వంటి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అలాగే డి్రస్టిబ్యూటర్గానూ పనిచేశారు. కామారెడ్డిలో ఆయన స్థాపించిన ప్రియా థియేటర్లు రెండు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ కాకముందు ఆయన సర్పంచ్‌గానూ సేవలందించారు. నిర్మాతగా రజిత్‌రావ్ అడుగులు.. ఆర్మూర్‌కు చెందిన వ్యాపారవేత్త బల్గూరి రజిత్‌రావ్ సినీరంగంలో అడుగుపెట్టారు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ చిత్రాన్ని నిర్మించారు. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఉన్న మోజుతో ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి గుర్తింపు పొందారు. సినీ, రాజకీయ రంగ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న రజిత్‌రావ్.. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గేయ రచయితగా రుద్రంగి రమేశ్ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రుద్రంగి రమేశ్ అనేక సినిమాలకు పాటలు రాశారు. మాస్ పవర్, పోలీస్ పవర్, పోరాటం, మిస్టర్ ఐటం, సినిమా సినిమా, ప్రేమిస్తే చంపేస్తారా, నైజాం సర్కరోడా, రుద్రనాగు, హృదయం, దిల్లున్నోడు, నువ్వంటే ఇష్టం వంటి సినిమాలకు పాటలు రాశారు. అలాగే భక్తి గీతాలు కూడా ఎన్నో రచించారు. -
బ్లూ డ్రెస్‌లో అరియానా..రెడ్ శారీలో శ్రీముఖీ అందాలు..చూపుతిప్పుకోనివ్వడం లేదుగా
మాల్దీవుల్లో యాంకర్ రష్మి ఎంజాయ్ చేస్తోంది. పడవలో వెళ్తూ పై నుంచి విమానాన్ని చూసి తెగ సంబరపడిపోతుంది రెడ్ కలర్ శారీలో ఆందాలను ఆరబోస్తోన్న హాట్ యాంకర్ శ్రీముఖి. బుల్లితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోన్న ఓ ముద్దుగుమ్మ కూడా సరదాగా వెకేషన్‌కు వెళ్లింది. అక్కడి సాగర తీరంలో హాట్ ఫొటోషూట్లు చేస్తోంది. బ్లాక్ కలర్ టాప్‌లో రాశీ ఖన్నా అందాల ప్రదర్శన నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కంటే గొప్పదేది లేదంటుంది బిగ్‌బాస్ బ్యూటీ అరియా గ్లోరీ ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..’ అంటూ కవితలు చెబుతోన్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) -
యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్ప్రైజ్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 'ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్' అంటూ లవ్ ఎమోజీలతో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌ని కూడా రివీల్ చెయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతున్నాడు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యాంకర్ శ్రీముఖి
Anchor Sree mukhi Gifts Ford Car To His Brother: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తమ్ముడు సుష్రుత్ కోసం ఖరీదైన ఫోర్డ్ కారును కొని గిఫ్టుగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. దీంతో ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫోర్డ్ భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి కారు ఎందుకు కొన్నావంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
అభిమాని నుంచి శ్రీముఖికి లెటర్.. ఆనందంలో రాములమ్మ
Fan Letter To Anchor Sree Mukhi: యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ రాములమ్మ. తాజాగా ఓ అభిమాని నుంచి వచ్చిన అరుదైన బహుమతిని చూసి మురిసిపోయింది. చదవండి: అలా చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా : నాగబాబు 'ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసే ఈ రోజుల్లో ఒక లెటర్ పోస్ట్‌లో రావడం, నాలుగు పేజీల్లో నా కెరీర్లో జరిగిన అన్ని విషయాలు రాయడం..అది కూడా అచ్చ తెలుగులో. చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు మనస్పూర్తిగా థ్యాంక్యూ' అంటూ శ్రీముఖి తనకు వచ్చిన లెటర్‌పై సంతోషం వ్యక్తం చేసింది. తనకు వచ్చిన లెటర్‌ను సైతం శ్రీముఖి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా చేస్తూనే.. అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’,మాస్ట్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. చదవండి: Posani Krishna Murali: రాళ్లదాడిపై స్పందించిన పోసాని -
లంగా ఓణిలో ‘రాములమ్మ’.. ‘పచ్చదనం’ అదిరిందమ్మా!
యాంకర్‌గా, నటిగా తనదైన మాటతీరులో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది తెలుగు అమ్మాయి ‘శీముఖి’. బుల్లితెరపై తన ప్రతిభతో ‘రాములమ్మ’గా పేరు సంపాదించింది. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు టీవీ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తుంది. 2012 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడిండి ఈ బుల్లితెర రాములమ్మ. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఫన్నీ వీడియోలతో పాటు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లంగా ఓణిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పచ్చని ఓణీ, బంగారు రంగు పరికిణీ ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిలా రెడీ అయింది. లంగా ఓణికి తగ్గట్టుగా ఆభరణాలు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది -
యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అయిన ‘రాములమ్మ’
యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ శ్రీముఖి ఎమోషనల్ అయింది. ‘అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా విషయాలను తన నాకు చెప్పింది. ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరికి సంతోషాన్ని పంచేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని అందరికీ పంచేది. ఆమె చాలా ధైర్య వంతురాలు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ ’అంటూ ఎమోషనల్ అయింది యాంకర్ శ్రీ ముఖి. ఇక శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఇక శ్రీముఖి విషయానికొస్తే.. యాంకర్‌గా, నటిగా తనదైన మాటతీరులో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా చేస్తూనే.. అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తోంది. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi)