
- తనను తాను సిండ్రెల్లా పాత్రతో పోల్చుకున్న సమంత ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఒక్క చెప్పునే వేసుకొని కనిపించింది. ఈ సరదా ఫోటో అభిమానులను అలరిస్తోంది.
- వంటలక్క, డాక్టర్ బాబు కలవాలని కోరుకుంటుంది శ్రీముఖి. కార్తీక దీపం సీరియల్‌లోని ఓ సన్నివేశాన్ని అవినాష్‌తో కలిసి రీల్ చేసింది. ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
- కత్రినా కైఫ్ ప్రస్తుతం రష్యాలో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.
- హాట్‌లుక్‌తో దర్శనమిచ్చి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది హీరోయిన్ శివాత్మిక