Shivathmika Rajashekar
-
జీవిత రాజశేఖర్ కూతురు 'శివాత్మిక' స్టన్నింగ్ ఫోటోలు
-
'కల్కి' బ్యూటీ జీరో సైజ్ గ్లామర్.. బికినీలో పాయల్ డ్యాన్స్!
చుడీదార్లో హీరోయిన్ అంజలి నవ్వుల హరివిల్లుటూ పీస్ బికినీలో డ్యాన్స్ ఇరగదీసిన పాయల్ రాజ్పుత్టెంపరేచర్ పెంచేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ పాలక్ తివారీసన్నజాజి నడుముతో కాక రేపేస్తున్న దిశా పటానీ.. 'కల్కి' స్టిల్స్పొట్టి జీన్ నిక్కర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తున్న శివాత్మికతమ్ముడితో కలిసి క్యూట్ పోజులిచ్చిన యాంకర్ శ్రీముఖిక్లోజప్ పిక్స్‌తో మరింత అందంగా ఆండ్రియా జెర్మియా View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
-
మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!
చీరలో మరింత క్యూట్‌గా మెగా కోడలు లావణ్య నాభి అందాల చూపిస్తున్న 'బంగార్రాజు' బ్యూటీ రోజురోజుకీ అందంగా 'బిగ్‌బాస్' ప్రియాంక జైన్ అప్పుడు-ఇప్పుడు ఫొటోల్లో జబర్దస్త్ కమెడియన్ రోహిణి నడుము ఒంపుసొంపులు చూపిస్తున్న శివాత్మిక రాజశేఖర్ కలర్ఫుల్గా కనిపిస్తున్న బిగ్‌బాస్ ఫేమ్ రతికా రోజ్ వయ్యారాలు ఒలకబోస్తూ కాక రేపుతున్న హీరోయిన్ వేదిక View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sakshi Chaudharry (@isakshi_chaudhary) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
థాయ్‌లాండ్ బీచ్‌లో గుంటూరు కారం భామ.. జిమ్‌లో శివాత్మిక సెల్ఫీ లుక్స్!
థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతోన్న గుంటూరు కారం భామ.. బ్లాక్ డ్రెస్‌లో శివాని రాజశేఖర్ లుక్స్.. జిమ్‌లో సెల్ఫీ తీసుకుంటోన్న శివాత్మిక రాజశేఖర్.. బ్లూ డ్రెస్‌లో సలార్ భామ పోజులు... View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
స్టార్ హీరో కూతురు గ్లామర్ ట్రీట్.. సీరియల్ బ్యూటీ ఏమో అలా!
డిఫరెంట్ గెటప్‌లో కనిపించిన హాట్ బ్యూటీ జ్యోతిరాయ్ తలకిందుల పోజులో టాలీవుడ్ యంగ్ నటి జ్ఞానేశ్వరి కాశీలో తిరుగుతున్న హీరోయిన్ అనన్య నాగళ్ల అందాల విందు చేస్తున్న హాట్ యాంకర్ మంజూష బార్బీ బొమ్మలా డ్యాన్స్ చేస్తున్న బిగ్ బాస్ సిరి హన్మంతు ఫొటోగ్రాఫర్ల కష్టాలెలా ఉంటాయో చూపించిన సుమ గ్లామర్ అంతా చూపించేస్తున్న రాజశేఖర్ కూతురు శివాత్మిక View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) -
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
రెచ్చిపోయిన రాజశేఖర్ కూతురు.. అలాంటి పోజులో అషూ!
హాట్ బ్యూటీ పార్వతి నాయర్ కళ్లుచెదిరే గ్లామర్ ట్రీట్ చుడీదార్ నవ్వుతూ మాయ చేస్తున్న శ్రీముఖి నేచర్ ఎంజయ్ చేస్తున్న ముద్దుగుమ్మ పూజాహెగ్డే మత్తెక్కించే పోజుల్లో టెంప్ట్ చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ అలాంటి డ్రస్సులో కేక పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా జాకెట్‌తో అలాంటి పోజుల్లో హాట్ బ్యూటీ అషూరెడ్డి బ్లర్ ఫొటోల్లో స్మైల్‌తో చంపేస్తున్న మెహ్రీన్ జిగేలు మనే వెలుగుల్లో కాక రేపుతున్న మృణాల్ ఠాకుర్ View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shanaya Kapoor🤍 (@shanayakapoor02) -
పూల్‌లో హాట్ బ్యూటీ.. చూపుతో భయపెడుతున్న సామ్
చీరలో మహాలక్ష్మిలా కనిపిస్తున్న హీరోయిన్ ఐశ్వర్య బర్త్ డే బ్యూటీ మంచు లక్ష్మి డిఫరెంట్ పోజులు అందాల విందుతో కేక పుట్టిస్తున్న రీతూ చౌదరి స్విమ్మింగ్ పూల్‌లో నటి హంస నందిని బ్యాక్ పోజుతో టెంప్ట్ చేస్తున్న శివాత్మిక భయపెట్టేలా చూస్తున్న హీరోయిన్ సమంత View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
హాట్ పోజుల్లో స్టార్ హీరో కూతురు.. బుట్టబొమ్మలా శ్రీముఖి
మత్తెక్కించే అందాలతో 'దేవర' బ్యూటీ జాన్వీ ఎర్ర డ్రస్‌తో రాజశేఖర్ చిన్న కూతురు రచ్చ రచ్చ లంగా ఓణీలో యాంకర్ శ్రీముఖి పండగ జోష్ క్యూట్ పోజుల్లో 'పొన్నియిన్ సెల్వన్' బ్యూటీ చీరకట్టులో మెరిసిపోతున్న మంచు లక్ష్మీ నడుము అందాలు చూపిస్తున్న యాంకర్ వర్షిణి ట్రెడిషనల్ వేర్లో కనిపించిన అషూరెడ్డి యాంకర్ మంజూష ఇన్ వినాయక చవితి మోడ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
‘కోటబొమ్మాలి పిఎస్’లో శ్రీకాకుళం ఫోక్ సాంగ్
తెలుగు సినిమాలను నిర్మించడంతో పాటు పర భాష చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తూ దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్-2. ఇప్పటికే పలు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను తెలుగులో విడుదల చేసింది. తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ నాయాట్టు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోంది.కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 11న విడుదలవుతుందని ఈరోజు ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ అప్డేట్ అందించారు. పూర్తిస్థాయి ఫోక్ సాంగ్ తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు దర్శకర్మాతలు. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. -
'విక్రమ్' విలన్‌తో రాజశేఖర్ కూతురు కొత్త సినిమా
గేంబ్రియో పిక్చర్స్ పతాకంపై సుధా సుకుమార్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఆదివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఇందులో నాజర్, కాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ వెంకట్ దర్శకుడు. (ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) ఈ చిత్ర విశేషాల గురించి మాట్లాడిన డైరెక్టర్.. చక్కని వినోదంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా ఇది అని అన్నాడు. ఈ చిత్రంలో మంచి విషయం ఉందని, నటుడు నాజర్ లాంటి సీనియర్స్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని అర్జున్ దాస్ ఆనందం వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు డి.ఇమాన్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలో తాను నటించడం ఆనందంగా ఉందన్నాడు. తమిళంలో ఇప్పటికే రెండు మూవీస్ చేసిన శివాత్మిక.. తెలుగులో కంటే తమిళంలోనే బిజీ అవుతుందా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
శివాత్మిక రూటే సెపరేటు.. అమాయకంగా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టేస్తుందిగా!
శివాత్మిక రూటే సెపరేటు.. అమాయకంగా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టేస్తుందిగా! -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
హీరోయిన్స్‌గా రఫ్ఫాడించిన హీరోల కూతుర్లు వీళ్లే.. (ఫొటోలు)
-
నా కూతుళ్లు ఆ రంగంలోకి వెళ్తామంటే చాలా టెన్షన్ పడ్డాం : జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
అరేంజ్ మ్యారేజ్ నాకు సెట్ కాదు : నటుడు
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదుగుతున్న నటుడు అశోక్ సెల్వన్. ఓ మై కడవులే వంటి హిట్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన త్వరలో తెలుగు చిత్ర, పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాగా తాజాగా ఈయన నాలుగు పాత్రల్లో నటించిన చిత్రం నిత్తం ఒరువానం. నటి రీతువర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని ఆర్.కార్తీక్ దర్శకత్వంలో వైకామ్ 18 స్టూడియోస్, ఈస్ట్ రైజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నటుడు అశోక్ సెల్వన్ గురువారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ నిత్తం ఒరువానం తన ఫేవరెట్ చిత్రం అన్నారు. ఇందులో భిన్నమైన నాలుగు పాత్రలు పోషించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. కాగా ఇందులో ముగ్గురు హీరోయిన్లతో నటించడం గురించి అడుగుతున్నారని చెప్పారు. చిత్రంలో కథానాయికల ఎంపిక అన్నది దర్శకుడిదేనన్నారు. అలాగే తనతో కలిసి నటించిన హీరోయిన్లలో నచ్చిన నటి ఎవరిని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన టాలెంట్ ఉంటుందన్నారు. అదే విధంగా మంచీ చెడూ ఉంటాయన్నారు. తనకు అందరూ నచ్చిన వారేనని చెప్పారు. పెళ్లెప్పుడన్న ప్రశ్నకు కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయం ఇదనీ, తాను సినీ నేపథ్యం నుంచి గానీ, ఉన్నత కుటుంబం నుంచి గానీ రాలేదన్నారు. శ్రమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఆసమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, అయితే తన మనస్తత్వానికి పెద్దలు నిశ్చయించిన పెళ్లి సెట్ కాదని చెప్పారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మన్మధలీల చిత్రంలో నటించిన వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. మంచి హ్యూమరస్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకుల్లోకి వేరే మాదిరిగా వెళ్లిందన్నారు. అన్ని రకాల పాత్రలో నటించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రం తదుపరి విడుదల కానుందనీ చెప్పారు. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని అశోక్ సెల్వన్ చెప్పారు. -
బ్రహ్మానందం ‘పంచతంత్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ.. ఓ వీడియోని వదిలారు. ఆ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తున్నాడు. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాం. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు. దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్‌లో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. సాగాగా అభివర్ణిస్తున్న ఈ చిత్రంలో 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె మరోసారి 'పంచతంత్రం' క్యాసెట్‌తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది. మరి ఈ పంచత్రంతం కథేంటో తెలియాలంటే డిసెంబర్ 9వరకు ఆగాల్సిందే. సినిమా విడుదల తేది ప్రకటన సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘వేదవ్యాస్’ పాత్ర పోషించారు. ఆయనతో పాటు మిగిలిన నటీనటులు కూడా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న రాబోతున్న మా చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం’అన్నారు. ‘బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇందులో నటించిన వారంతా చాలా చక్కటి నటనను కనబరిచారు. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని దర్శకుడు హర్ష పులిపాక అన్నారు. -
Jeevitha Rajasekhar: తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ..
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేప్టటిన ఓ ఈవెంట్లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది. అదే సమయంలో తమ కుటుంబం గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది జీవిత. గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 'నా మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్లమీద బహుశా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారు. తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ శీర్షికకు, లోపల రాసున్నదానికి సంబంధమే ఉండదు. మా ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్‌కు వెళ్లాం. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉంది. కోర్టులో తేలకముందే ఏదేదో చెబుతున్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరమూ కాదనం. కానీ తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయకండి' అని సూచించింది. చదవండి 👇 హీరోయిన్‌తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
ప్రియుడితో లేచిపోయింది నేనా? మా అక్కనా?: హీరోయిన్ ఫైర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు ప్రియుడితో దుబాయ్‌కు చెక్కేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ వార్త రాజశేఖర్ ఫ్యామిలీ కంట పడినట్లు కనిపిస్తోంది. ఇంకేముంది రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక సదరు వార్తపై మండిపడ్డారు. ఈ మేరకు శివాత్మిక రాజశేఖర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. 'ప్రియుడితో పారిపోయామని వార్తలు రాస్తున్నారు. ఇంతకీ పారిపోయింది నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరో? నెక్స్ట్ లెవల్ న్యూస్ రాస్తున్నారు. కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి. బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి' అంటూ ఫైర్ అయింది. కాగా శివాత్మిక ప్రస్తుతం 'పంచతంత్రం' సినిమా చేస్తోంది. జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'శేఖర్' సినిమాలో శివానీ ఓ ముఖ్యపాత్ర పోషించింది. చదవండి: ఏడేళ్ల లవ్.. చూడకూడని స్థితిలో బావను చూశాను: అరియానా బ్రేకప్ స్టోరీ -
Panchathantram: ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’.టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో.. సా..గుతుంటే తమాషా..’అంటూ సాగే ఈ పాటకుప్రశాంత్ ఆర్. విహారి, శ్రవణ్ భరద్వాజ్‌లు సంగీతం అందించగా, రవి, ప్రశాంత్ ఆర్. విహారి, లక్మీ మేఘన,శ్రీ కావ్య అద్భుతంగా ఆలపించారు. సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఏ రాగమో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది.బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు. -
వైరల్‌గా శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు
యాగ్రీ మ్యాన్, హీరో రాజశేఖర్, జీవితల తనయగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు ప్రస్తుతం వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ, బ్రహ్మనందం, కలర్స్ స్వాతి పంచతంత్రం చిత్రాల్లో నటిస్తుంది. ఇవేకాక శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. గతేడాది ‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గౌతమ్ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. ఇదిలా ఉంటే హీరోయిన్గా బిజీ ఉంటునే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పొగొడుతోంది ఈ యంగ్ హీరోయిన్. ఈనేపథ్యంలో తాజాగా చూడిదారుతో దిగిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఎల్లో కలర్ చుడిదార్‌లో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ శివాత్మిక మరోసారి కుర్రకారు కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
శేఖర్ : జీవితా రాజశేఖర్ దర్శకత్వం.. శివానీ కీలక పాత్ర
Shekar: Shivani Shares Screen Space With Her Father Rajasekhar: రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ హీరోగా నటించిన 91వ సినిమా ‘శేఖర్’. ఇందులో రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించింది శివాని. తండ్రి, కుమార్తె వెండితెరపై కలిసి కనిపించనున్న తొలి చిత్రం ఇదే. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. -
మా కుమార్తెలు మేం గర్వపడేలా చేశారు: రాజశేఖర్, జీవిత
‘‘శివానీ హీరోయిన్గా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. నేనే నిర్మాతగా శివానీతో ఓ సినిమా చేయాలనుకున్నాను. వీలుపడలేదు. కానీ ఇప్పుడు ‘అద్భుతం’ లాంటి మంచి సినిమాతో శివానీ హీరోయిన్గా పరిచయం అయింది. శివానీ నటనను మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక మేం గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. తేజా సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘అద్భుతం’. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ను కొనలేం. కష్టపడి సాధించుకోవాలి. ‘అద్భుతం’లాంటి సినిమాతో శివానీకి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘నేను హీరోయిన్గా అంగీకరించిన సినిమాలు ఏదో కారణం చేత ఆగిపోతూనే ఉన్నాయి. ‘అద్భుతం’ సినిమాతో నా కల నిజమైంది. నా తొలి సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు శివానీ. ఈ కార్యక్రమంలో శివాత్మిక, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, లక్ష్మీభూపాల్, సృజన్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
ప్రిన్సెస్‌లా హమీదా..స్పెషల్ ఏంటో చెప్పిన దియా
► ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న హమీదా ► తాను ఎలా రెడీ అవుతుందో వీడియో షేర్ చేసిన మలైకా ► చేనేత దుస్తుల్ స్పెషాలిటీ వివరించిన దియా మీర్జా View this post on Instagram A post shared by Hamida Khatoon ❄️ (@hamida_khatoon_official) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
Sakshi Excellence Awards: సాక్షి మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌కు బెస్ట్ డెబ్యూ యాక్టర్, నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ ‘దొరసాని’ మూవీతోనే టాలీవుడ్‌కి పరిచయం కావడం విశేషం. అవార్డుల గురించి వారి మాటల్లోనే.. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్: ఆనంద్ దేవరకొండ ‘సాక్షి’ మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. ‘దొరసాని’ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఈ ప్యాండమిక్‌లో వచ్చిన సినిమాకి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రెండేళ్లలో నాది ఒక సినిమా థియేటర్లో (దొరసాని), ఇంకోటి (మిడిల్ క్లాస్ మెలోడీస్) ఓటీటీలో విడుదలయ్యాయి. ‘దొరసాని’ టీమ్ మధుర శ్రీధర్ సార్, సురేష్ బాబుగారు, కో స్టార్ శివాత్మిక అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు అవకాశం ఇచ్చినందకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టీమ్’ అన్నే రవి సార్, డైరెక్టర్ వినోద్, ఆనంద్ ప్రసాద్‌గారు, ఆదిత్యలకు స్పెషల్ థ్యాంక్స్. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ చేస్తున్నాను. మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది: శివాత్మిక నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన ‘సాక్షి’కి నా కృతజ్ఞతలు. ‘దొరసాని’ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మధుర శ్రీధర్ గారికి, ఎస్. రంగినేనిగారికి, సురేష్‌బాబుగారికి, కేవీఆర్ మహేందర్గారికి, ధీరజ్గారికి, నా కో యాక్టర్ ఆనంద్కి కూడా ధన్యవాదాలు. నా మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘అమ్మా నాన్నా.. అక్కా’ (జీవిత–రాజశేఖర్–శివాని) మీ దగ్గర్నుంచే యాక్టింగ్ నేర్చుకున్నాను. -
సిగరెట్ తాగిన సోహేల్, పాములతో డీల్ అంటున్న దీప్తి సునయన
► సైమా అవార్డుల్లో మెరిసిన శివాత్మిక ► చెట్టు వెనుక దాక్కున్న సీరియల్ నటి నవ్య స్వామి ► మండే మూడ్ అంటున్న తమన్నా ► బాధలో ఉన్నానంటున్న అదితి భాటియా ► కలంకారీ చీరలో మంచు లక్ష్మీ ► ఇమ్ పర్ఫెక్ట్గా ఉండటం కంటే తప్పులు చేయడం మంచిదన్న వితిక ► సిగరెట్ తాగిన సోహేల్, నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్ ► పాములతో డీల్ చేస్తానంటున్న దీప్తి సునయన ► ఇవాల్టీ కిలాడీ ఇలా అంటున్న దివ్యాంక View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) -
హల్చల్ : లాస్ట్ నైట్ సెలబ్రేషన్స్‌లో హారిక.. గ్లిట్టర్ డ్రెస్‌లో పూజా
► తెలంగాణలో టెంపుల్ విజిట్ చేసిన మోనాల్ ► మిర్చీ లాంటి డ్రెస్‌లో హీరోయిన్ సదా ► బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పూజా హెగ్డే ► పాజిటివ్ స్పిరిట్ అంటున్న షెఫాలీ ► బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో అలేఖ్య హారిఖ ► దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరు అంటున్న లావణ్య ► మోడల్‌తో బిగ్‌బాస్ ఫేం కౌశల్ ఫోజులు ► కొత్త సాంగ్‌తో రెడీగా ఉన్న నేహా కక్కడ్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) -
ఒక్క చెప్పుతో సమంత.. దెబ్బలు తిన్న శ్రీముఖి
తనను తాను సిండ్రెల్లా పాత్రతో పోల్చుకున్న సమంత ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఒక్క చెప్పునే వేసుకొని కనిపించింది. ఈ సరదా ఫోటో అభిమానులను అలరిస్తోంది. వంటలక్క, డాక్టర్ బాబు కలవాలని కోరుకుంటుంది శ్రీముఖి. కార్తీక దీపం సీరియల్లోని ఓ సన్నివేశాన్ని అవినాష్‌తో కలిసి రీల్ చేసింది. ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది. కత్రినా కైఫ్ ప్రస్తుతం రష్యాలో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది. హాట్‌లుక్‌తో దర్శనమిచ్చి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది హీరోయిన్ శివాత్మిక View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
గోల్డెన్ చాన్స్ మిస్సయిన శివాత్మిక రాజశేఖర్!
దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ప్రస్తుతం ఆమె తెలుగులో పంచతంత్రం మూవీతో పాటు పలు సినిమాలు చేస్తుంది. అలాగే ‘ఆనందం విలయదుం వీడు’ అనే మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉండగా శివాత్మిక సంబంధించిన ఓ వార్త ఫిలిం దునియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె చేతి నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేజారిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన కప్పెల మూవీని డెబ్యూ డైరెక్టర్ చంద్రశేఖర్ టీ రమేశ్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్దు జొన్నల గడ్డ, అర్జున్ దాస్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్లో శివాత్మికను నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయతే ఈ తాజా బచ్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్గా మలయాళ నటి అనికా సురేంద్రన్ను మేకర్స్ ఖరారు చేశారట. దీంతో శివాత్మిక మంచి గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యిందంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం అనికా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న కింగ్ నాగార్జున అక్కినేను చిత్రలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జయలలీత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘క్వీన్’ వెబ్‌సిరీస్‌లో టీనేజ్ జయలలితగా మెప్పించిన అనికా పలు సినిమాల్లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కప్పెల రీమేక్‌తో ఆమె తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ గత జులైలో ప్రారంభం అయ్యింది. తమిళంలో మహ్మద్ ముస్తాఫా దర్వకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి విజయం సాధించింది. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. -
వణికిపోయిన మెహరీన్, అర్జంట్‌గా బ్యాంకాక్ వెళ్లాలన్న చార్మీ
► సోదరి శివానీ రాజశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన శివాత్మిక ► వ్యాక్సిన్ వేసేటప్పుడు ముడుచుకుపోయిన మెహరీన్ ► ఈ పాట అందరికీ అంకితమంటోన్న ఆండ్రియా ► లావణ్య త్రిపాఠి బ్లాక్ అండ్ వైట్ ఫొటో ► అర్జంట్‌గా తన కుక్కను బ్యాంకాక్ తీసుకెళ్లాలంటున్న చార్మీ కౌర్ ► మాస్టర్ చెఫ్ షూటింగ్లో తమన్నా భాటియా View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Jennifer Garner (@jennifer.garner) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ కొట్టేసిన శివాత్మిక
‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్న శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గౌతమ్ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే మొదటి సినిమా విడుదల కాకముందే కోలీవుడ్ నుంచి మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది. ఆర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రేమకథా చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించనుంది. ఆమెతో పాటు రీతూవర్మ, అపర్ణబాలమురళి కూడా ఈ సినిమాలో నటించనున్నారు. రోడ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి శివాత్మిక అధికారికంగా ప్రకటించింది. నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అద్భుతమైన బృందంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ శివాత్మిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది. My next in Tamil, This one is going to be special 💜 Can’t wait to work with this fab team!@AshokSelvan@riturv @Aparnabala2 @Rkarthik_dir@PentelaSagar @george_dop @GopiSundarOffl @editoranthony@riseeastcre@AndhareAjit #Viacom18Studios pic.twitter.com/lBezrbGzIK — Shivathmika Rajashekar (@ShivathmikaR) June 28, 2021 చదవండి : Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్డేట్ పెళ్లికి రెడీ అయిపోయిన లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేష్ -
హల్చల్: అమీషా ఫ్లయింగ్ కిస్, హెబ్బా రాకింగ్ లుక్స్
► చిరునవ్వుల చిలక నజ్రియా ► అభిమానులకు అమీషా పటేల్ ఫ్లయింగ్ కిస్ ► చీరకట్టుతో చంపేస్తోన్న ఊర్వశి రౌతేలా ► యోగాసనం వేసిన కృతి కర్బందా ► జలకాలాట ఆడుతున్న శ్రియా ► వీకెండ్లో ఏం చేస్తుందో వీడియోతో సహా చెప్పేసిన రాశీ ఖన్నా ► మేడ మీద కీర్తి సురేశ్ యోగాసనాలు ► పక్క టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయంటూ దానివంకే చూస్తున్న హెబ్బా పటేల్ ► రష్యా వీధుల్లో చీరకట్టుతో తాప్సీ చక్కర్లు View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
సోషల్ హల్చల్ : నిక్కీ అందాలు.. పార్వతి పరువాలు.. నేహా వయ్యారాలు
♦ రెడ్ డ్రెస్‌లో మతి పొడొగుతున్న నిక్కీ తంబోలి ♦ నచ్చింది చేసుకుంటూ పొమ్మంటున్న సొట్టబుగ్గల లావణ్య ♦ నా గతానికి, భవిష్యత్తుకు అక్షరాలు లేవంటున్న పున్ను ♦ అయితే ఓకే అంటున్న వైష్ణవి ♦ ఇబ్బంది పెట్టొద్దంటున్న మోడల్ కోమల్ పాండే ♦ అది మిస్సవుతున్నా అంటోన్న అదితి ♦ జిలేబి అంటున్న నేహా శర్మ ♦ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న సోనమ్ కపూర్ ♦ ఆ రెండూ ఎప్పుడు తనతోనే ఉంటాయన్న యాంకర్ రవి View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
పంచేద్రియాల చుట్టూ అల్లుకున్న కథే 'పంచతంత్రం'
‘దొరసాని’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన జీవితా రాజశేఖర్ల చిన్న కుమార్తె శివాత్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘పంచతంత్రం’. గురువారం శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హీరో అడివి శేష్ టైటిల్ పోస్టర్ విడుదల చేసి, నటీనటుల వివరాలు వెల్లడించారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. కొంత గ్యాప్ తర్వాత స్వాతి నటిస్తున్న చిత్రం ఇది. నటిగా ఆమెకిది కమ్‌బ్యాక్ అనొచ్చు. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అఖిలేష్ వర్ధన్ , సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. సృజన్ మాట్లాడుతూ– ‘‘దొరసాని’లో తన నటనతో ఆకట్టుకున్న శివాత్మిక మా సినిమాలో లేఖ పాత్రలో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ మాటలు రాశారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా, హ్యాపీగా ఉంది’’ అన్నారు శివాత్మిక. ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాల చుట్టూ (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) అల్లుకున్న కథతో ఈ సినిమా ఉంటుంది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి’’ అన్నారు హర్ష. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె. నల్లి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషారెడ్డి వవ్వేటి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి. -
‘దొరసాని’ కోలీవుడ్ ఎంట్రీ
‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ పరిచయమయ్యారు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికా రాజశేఖర్. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యారామె. సీనియర్ తమిళ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో శివాత్మిక హీరోయిన్గా నటించనున్నారు. నందా పెరియసామి దర్శకత్వం వహించనున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. లోకల్ టీవీ ఛానెల్లో యాంకర్‌గా కనిపించే పాత్ర శివాత్మికది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. చదవండి: ‘తెల్లవారితే గురువారం’.. ఏం జరిగింది?