గొర్రె మీద కేసా? | Suhas Gorre Puranam Movie Trailer Release | Sakshi
Sakshi News home page

గొర్రె మీద కేసా?

Published Tue, Sep 17 2024 12:25 AM | Last Updated on Tue, Sep 17 2024 12:26 AM

Suhas Gorre Puranam Movie Trailer Release

సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘గొర్రె మీద కేసా? ఎవడా కేసుపెట్టిన గొర్రె? మనం బతకడం కోసం వాటిని చంపేయొచ్చు... మనది ఆకలి... మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణే కదా సార్‌...’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement