
‘ఆర్య’ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో రామ్ మద్వానీ, సందీప్ మోడీ, వినోద్ రావత్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్య’ వెబ్‌సిరీస్ గత ఏడాది జూలైలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌కు మంచి వ్యూయర్‌షిప్ లభించింది. దీంతో వెంటనే ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌కు సెకండ్ సీజన్ ను అనౌ¯Œ ్స చేశారు. తొలి సీజన్ లో సుష్మితా సేన్ తో పాటు చంద్రాచూడ్ సింగ్, నమిత్ దాస్, వికాస్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి.. సెకండ్ సీజన్ లో కూడా వీరు కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment