
ఆచార్య’లో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుంది? మహేశ్‌బాబు లెంగ్తీ డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది? ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ప్రమోషనల్ సాంగ్ లిరిక్ ఏంటి? ఇవన్నీ ఆయా చిత్రబృందాలు అధికారికంగా ఎలానూ చెబుతాయి. అయితే.. చెప్పేలోపే తెలుసుకోవాలని కొందరు ఉత్సాహపడతారు. షూటింగ్ స్పాట్‌లో చాటుమాటున కెమెరాతో
క్లిక్‌మనిపిస్తారు. లేదా.. ఎవరికీ కనబడకుండా దూరంగా నిలబడి వింటారు. క్లిక్‌మనిపించినదీ.. విన్నదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలా లీక్ అయిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment