Keeravani Son Sri Simha Thellavarithe Guruvaram Movie Release Date Announced - Sakshi
Sakshi News home page

‘తెల్లవారితే గురువారం’.. ఏం జరిగింది?

Published Fri, Feb 12 2021 10:38 AM | Last Updated on Fri, Feb 12 2021 10:54 AM

Thellavarithe Guruvaram Movie Release date Announced - Sakshi

శ్రీసింహా, మిషా నారంగ్‌

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మరి గురువారం ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే. మణికాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చిత్రా శుక్లా, మిషా నారంగ్‌ కథానాయికలుగా నటించారు. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్‌ రగుతు.
చదవండి: విజయ్‌ దేవరకొండ సినిమా డేట్‌ ఫిక్స్‌‌
శంకర్‌ దర్శకత్వంలో చరణ్?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement