మైత్రి మూవీస్‌ చేతికి కోనసీమ థగ్స్‌ | Thugs movie release on 24th | Sakshi
Sakshi News home page

మైత్రి మూవీస్‌ చేతికి కోనసీమ థగ్స్‌

Published Sat, Feb 18 2023 2:19 AM | Last Updated on Sat, Feb 18 2023 8:34 AM

Thugs movie release on 24th - Sakshi

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్‌ యాక్షన్‌ తమిళ చిత్రం ‘థగ్స్‌’. హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్‌కే సురేష్, మునిష్‌కాంత్, అనస్వర రంజన్‌ కీ రోల్స్‌ చేశారు.

హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై జీయో స్టూడియోస్‌ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. కాగా ‘థగ్స్‌’ తెలుగు వెర్షన్‌ ‘కోనసీమ థగ్స్‌’ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ పంపిణీ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement