సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన సినీ పెద్దలు | Tollywood Celebrities Call To Perni Nani For CM Jagan Appointment | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన సినీ పెద్దలు

Published Sat, Aug 14 2021 8:22 PM | Last Updated on Sun, Aug 15 2021 10:22 AM

Tollywood Celebrities Call To Perni Nani For CM Jagan Appointment - Sakshi

( ఫైల్‌ ఫోటో )

క‌రోనా సెకండ్‌ వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కోసం టాలీవుడ్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానికి ఫోన్‌ చేసి సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారు. 

కాగా, గతంలో థియేటర్ల ఎలక్ట్రిసిటీ బిల్లులపై పరిశ్రమకు అనుకులంగా సీఎం జగన్‌ స్పందించిన సంగతి తెలిసిందే. దాంతో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున తదితరులు సోషల్‌ మీడియా వేదికగా సీఎం జ‌గ‌న్‌కు  ధన్యవాదాలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement