Tollywood Music Director M.M.Keeravani Mother Passed Away - Sakshi
Sakshi News home page

MM Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి మాతృవియోగం

Published Wed, Dec 14 2022 3:21 PM | Last Updated on Wed, Dec 14 2022 3:41 PM

Tollywood Music Director MM Keeravani Mother Passed Away - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం(డిసెంబర్‌ 14న)ఆయన తల్లి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్‌ ఆస్పత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

మరికాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి మృతితో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు కీరవాణి. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నటీనటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

చదవండి: 
‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్‌

మహేశ్‌-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌! సూపర్‌ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్‌ నటుడు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement