'ప్రకృతిని కట్‌ చేస్తే ప్రళయమే'.. ఆసక్తిగా తెలుగు వెబ్ సిరీస్‌ ట్రైలర్! | Tollywood Web Series Arthamainda ArunKumar Trailer Out Now | Sakshi
Sakshi News home page

Arthamainda ArunKumar: 'అర్థమయ్యిందా అరుణ్‌కుమార్‌'.. మళ్లీ వచ్చేస్తున్నాడు!

Published Tue, Oct 22 2024 6:38 PM | Last Updated on Tue, Oct 22 2024 7:29 PM

Tollywood Web Series Arthamainda ArunKumar Trailer Out Now

పవన్‌ సిద్ధు, తేజస్వి, అనన్య శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్-2'. తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ మరోసారి ఓటీటీ ప్రియులను అలరించేందుకు   అరుణ్‌కుమార్‌ సీజన్‌ 2 వచ్చేస్తోంది.  తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. తాజాగా సీజన్-2 ట్రైలర్‌ రిలీజైంది. సీజన్-1లో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా.. ఇందులో పవన్‌ సిద్ధు నటించారు.

ఈ వెబ్ సిరీస్‌లో కార్పొరేట్ వరల్డ్‌లో ఓ యువకుడు ఎలా రాణించాడనే కథాంశంతో తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అయితే ఇందులో డైలాగ్స్, సీన్స్‌ ఓటీటీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ ఈ నెల 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిిరీస్‌కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement